Wednesday, March 25, 2009

అంగే వరుగిరేన్

అక్కడికి వస్తున్నాను

Tuesday, March 24, 2009

Google News పడిక్కిరేన్

Google News చదువుతున్నాను

పళం పరిక్కిరేన్

పండు కోస్తున్నాను

లడ్డు సాప్పిడుగిరేన్

లడ్డు తింటున్నాను

Saturday, March 21, 2009

అంగే పోగిరేన్

అక్కడికి పోతున్నాను

Tuesday, March 17, 2009

Day 20 - న

Tenses and Sentences

We've finished 3 sets of sentences.
The book has several pages of them but it seems better to learn about one tense at a time rather than all of them in an unstructured way.

I'll do this from now on.

లాభమ్ వందదా?

లాభం వచ్చిందా?

విరుప్పమ్ ఇరుక్కిరదా?

ఇష్టం ఉందా?

సింగత్తై కొన్ రాయా?

సింహాన్ని చంపావా?

లక్ష్మి వందాళా?

లక్ష్మి వచ్చిందా?

Monday, March 16, 2009

హిందీ తెరియుమా?

హిందీ తెలుసా?

Day 19 - త

విషమ్ కుడిత్తానా?

విషం తాగినాడా?

సర్పమ్ వందదా?

సర్పం వచ్చిందా?

మన్నన్ వరుగిరానా?

రాజా వస్తున్నాడా?

పళ్లిక్కు పోగలైయా?

బడికి వెళ్లలేదా?

పళం పరిక్కిరాయా?

పండు కోస్తున్నావా?

Day 18 - ణ

వానం పొళిగిరదు

ఆకాశం వర్షిస్తుంది

Sunday, March 15, 2009

లడ్డు సాప్పిడుగిరాయా?

లడ్డు తింటున్నావా?

రగసియం సొల్లు

రహస్యం చెప్పు

యార్ వందదు?

ఎవరు వచ్చింది?

మరం వెట్టు

చెట్టు నరుకు

Saturday, March 14, 2009

నరి ఓడివిట్టదా?

నక్క పారిపోయిందా?

తెలుగులో "ఓడిపోవటం" అంటే మొదట్లో "పారిపోవటం" అనే అర్థం ఉండేదా?

పాడమ్ పడిక్కిరాయా?

పాఠం చదువుతున్నావా?

Day 17 - ట, డ

Friday, March 13, 2009

తలై వలిక్కుదా?

తల నొప్పిపెడుతోందా?

(తల నొప్పిగా ఉందా?)

అన్నన్ వందాచ్చా?

అన్న వచ్చాడా?

ఙానమ్ ఇరుక్కా?

జ్ఞానం ఉందా?

సావి కొడు

తాళం చెవి ఇవ్వు

కడై మూడియాచ్చు

కొట్టు మూసి ఉంది

Day 16 - ఙ

Thursday, March 12, 2009

ఫాతిమావై కూప్పిడు

ఫాతిమాను పిలువు

ఔడదమ్ ఊఱ్ఱు

ఔషధం పొయ్యి

ఓసై సెయ్యాదే

శబ్దం చేయవద్దు

ఒలి ఎళుప్పు

శబ్దం చెయ్యి

(ఒలియ ఒలియహో - అంగరక్షకుడు!)

Wednesday, March 11, 2009

ఐప్పశి వందాచ్చు

అశ్వయుజం (నెల) వచ్చింది

ఏమాఱ్ఱి విడాదే

ఏమార్చవద్దు

ఊసి తేడు

సూది వెతుకు

ఉదై కొడు

దెబ్బ వేయి

ఈయై విరట్టు

ఈగను తోలు

Day 15 - చ, స

Tuesday, March 10, 2009

ఇలై పోడు

ఆకు వేయి

ఆడు అంగే

మేక అక్కడ

అప్పా ఎంగే?

నాన్న ఎక్కడ?

అమ్మా ఎంగే?

అమ్మ ఎక్కడ?

(There are still a lot of 'days' of words to be posted so I'll be micro-blogging sentences as we go through the lists of words.)

Monday, March 9, 2009

Wednesday, March 4, 2009

Monday, March 2, 2009

A board of flash card presentations

Switch randomly between the slideshows and review the words you have learned.

Flash Card Board

Day 10 - ఒ

Sunday, March 1, 2009