Thursday, April 30, 2009

Lesson 4

కదవు - తలుపు
తీ - తెరువు
వాంగు - కొను
ఇంద - ఈ
అంద - ఆ
పెట్టి - ఎద్దు
శట్టై - చొక్కా
పూ - పువ్వు

నామ్ - మనం (including the person being spoken to)
నాంగళ్ - మేము (not including the person being spoken to)

నీ - నువ్వు
నీంగళ్ - మీరు

అవర్ - వారు (respectful అతను, ఆమె)
అవర్ గళ్ - వాళ్లు/వారు

Pronoun - Direct Object
అవర్ - అవరై
నామ్ - నమ్మై
నాంగళ్ - ఎంగళై
నీంగళ్ - ఉంగళై
అవర్ గళ్ - అవర్ గళై

Present tense verb endings for each pronoun:

నాన్ - కిరేన్
నీ - కిరాయ్
అవన్ - కిరాన్
అవళ్ - కిరాళ్
అదు - కిరదు
అవర్ - కిరార్
నామ్ - కిరోమ్
నాంగళ్ - కిరోమ్
నీంగల్ - కిరీర్గళ్
అవర్గళ్ - కిరార్గళ్

Examples:

నాన్ తిరక్కిరేన్ - నేను తెరుస్తున్నాను
నీ తిరక్కిరాయ్ - నువ్వు తెరుస్తున్నావు
అవన్ తిరక్కిరాన్ - అతను తెరుస్తున్నాడు
అవళ్ తిరక్కిరాళ్ - ఆమె తెరుస్తోంది
అదు తిరక్కిరదు - అది తెరుస్తోంది
అవర్ తిరక్కిరార్ - వారు తెరుస్తున్నారు
నామ్ తిరక్కిరోమ్ - మనం తెరుస్తున్నాము
నాంగళ్ తిరక్కిరోమ్ - మేము తెరుస్తున్నాము
నీంగళ్ తిరక్కిరీర్గళ్ - మీరు తెరుస్తున్నారు
అవర్గళ్ తిరక్కిరార్గళ్ - వాళ్లు తెరుస్తున్నారు

నాన్ వాంగుకిరేన్ - నేను కొంటున్నాను
నీ వాంగుకిరాయ్ - నువ్వు కొంటున్నావు
అవన్ వాంగుకిరాన్ - అతను కొంటున్నాడు
అవళ్ వాంగుకిరాళ్ - ఆమె కొంటున్నది
అదు వాంగుకిరదు - ఆది కొంటున్నది
అవర్ వాంగుకిరార్ - వారు కొంటున్నారు
నామ్ వాంగుకిరోమ్ - మనం కొంటున్నాము
నాంగళ్ వాంగుకిరోమ్ - మేము కొంటున్నాము
నీంగళ్ వాంగుకిరీర్గళ్ - మీరు కొంటున్నారు
అవర్గళ్ వాంగుకిరార్గళ్ - వాళ్లు కొంటున్నారు

నామ్ ఇదై ఇంగే వాంగుకిరోమ్ - మేము దీన్ని ఇక్కడ కొంటున్నాము
అవన్ పందై పాక్కిరాన్, అవనై అదై వెలియే ఎరిగిరాన్ - He sees the ball, he throws it outside
నీంగళ్ అవర్గళై పాక్కిరీర్గళ్ - You all see them
ఇంద నాయి కదవై తిరక్కిరదు - This dog opens the door
అవళ్ నమ్మై తొడుగిరాళ్ - She touches us
అప్పా, నీ ఉణవై వాంగుకిరాయ్ - Father, you are buying food
అవర్గళ్ మేలే పాక్కిరార్గళ్ - They look up
అవన్ అవర్గళై తొడుగిరాన్ - He touches them

నాన్ సెయ్గిరేన్ - నేను చేస్తున్నాను
నీ సేయ్గిరాయ్ - నువ్వు చేస్తున్నావు
అవన్ సెయ్గిరాన్ - అతను చేస్తున్నాడు
అవళ్ సెయ్గిరాళ్ - ఆమె చేస్తోంది
అదు సెయ్గిరదు - అది చేస్తోంది
అవర్ సెయ్గిరార్ - వారు చేస్తున్నారు
నామ్ సెయ్గిరోమ్ - మనం చేస్తున్నాము
నాంగళ్ సెయ్గిరోమ్ - మేము చేస్తున్నాము
నీంగల్ సెయ్గిరీర్గళ్ - మీరు చేస్తున్నారు
అవర్గళ్ సెయ్గిరార్గళ్ - వాళ్లు చేస్తున్నారు

నాన్ ఉణ్గిరేన్ - నేను తింటున్నాను
నీ ఉణ్గిరాయ్ - నువ్వు తింటున్నావు
అవన్ ఉణ్గిరాన్ - అతను తింటున్నాడు
అవళ్ ఉణ్గిరాళ్ - ఆమె తింటున్నది
అదు ఉణ్గిరదు - అది తింటున్నది
అవర్ ఉణ్గిరార్ - వారు తింటున్నారు
నామ్ ఉణ్గిరోమ్ - మనం తింటున్నాము
నాంగళ్ ఉణ్గిరోమ్ - మేము తింటున్నాము
నీంగల్ ఉణ్గిరీర్గళ్ - మీరు తింటున్నారు
అవర్గళ్ ఉణ్గిరార్గళ్ - వాళ్లు తింటున్నారు

నాన్ ఉక్కార్కిరేన్ - నేను కూర్చుంటున్నాను
నీ ఉక్కార్గిరాయ్ - నువ్వు కూర్చుంటున్నావు
అవన్ ఉక్కార్గిరాన్ - అతను కూర్చుంటున్నాడు
అవళ్ ఉక్కార్గిరాళ్ - ఆమె కూర్చుంటోంది
అదు ఉక్కార్గిరదు - అది కూర్చుంటోంది
అవర్ ఉక్కార్గిరార్ - వారు కూర్చుంటున్నారు
నామ్ ఉక్కార్గిరోమ్ - మనం కూర్చుంటున్నాము
నాంగళ్ ఉక్కార్గిరోమ్ - మేము కూర్చుంటున్నాము
నీంగల్ ఉక్కార్గిరీర్గళ్ - మీరు కూర్చుంటున్నారు
అవర్గళ్ ఉక్కార్గిరార్గళ్ - వాళ్లు కూర్చుంటున్నారు

నాన్ కొడుగిరేన్ - నేను ఇస్తున్నాను
నీ కొడుగిరాయ్ - నువ్వు ఇస్తున్నావు
అవన్ కొడుగిరాన్ - అతను ఇస్తున్నాడు
అవళ్ కొడుగిరాళ్ - ఆమె ఇస్తోంది
అదు కొడుగిరదు - అది ఇస్తోంది
అవర్ కొడుగిరార్ - వారు ఇస్తున్నారు
నామ్ కొడుగిరోమ్ - మనం ఇస్తున్నాము
నాంగళ్ కొడుగిరోమ్ - మేము ఇస్తున్నాము
నీంగల్ కొడుగిరీర్గళ్ - మీరు ఇస్తున్నారు
అవర్గళ్ కొడుగిరార్గళ్ - వాళ్లు ఇస్తున్నారు

Wednesday, April 29, 2009

Lesson 3

నాన్ తొడుగిరేన్ - నేను తాకుతున్నాను
నీ తొడుగిరాయ్ - నువ్వు తాకుతున్నావు
అవన్ తొడుగిరాన్ - అతను తాకుతున్నాడు
అవళ్ తొడుగిరాళ్ - ఆమె తాకుతోంది
అదు తొడుగిరదు - అది తాకుతోంది

నాన్ ఎరిగిరేన్ - నేను విసురుతున్నాను
నీ ఎరిగిరాయ్ - నువ్వు విసురుతున్నావు
అవన్ ఎరిగిరాన్ - అతడు విసురుతున్నాడు
అవళ్ ఎరిగిరాళ్ - ఆమె విసురుతోంది
అదు ఎరిగిరదు - అది విసురుతోంది

Pronoun/Noun - Direct Object
నాన్ - ఎన్నై (నన్ను)
నీ - ఉన్నై (నిన్ను)
అవన్ - అవనై (అతన్ని)
అవళ్ - అవళై (ఆమెను)
అదు - అదై (దాన్ని)
పందు - పందై (ball)
ఉణవు - ఉణవై (food)

The general rule for forming the direct object is noun + ai.

ఎన్నై పార్! - నన్ను చూడు
అవళ్ పందై మేలే ఎరిగిరాళ్ - ఆమె బంతిని పైకి విసురుతోంది
అదై తొడు - దాన్ని తాకు
అవన్ ఉణవై పాక్కిరాన్ - అతను ఆహారాన్ని చూస్తున్నాడు

నాన్ ఉన్నై పాక్కిరేన్ - నేను నిన్ను చూస్తున్నాను
అవన్ పందై ఉల్లే ఎరిగిరాన్ - అతను బంతిని లోపలికి విసురుతున్నాడు
అదు ఎన్నై తొడుగిరదు - అది నన్ను తాకుతోంది
పందై ఇంగే ఎరి - బంతిని ఇటు విసురు
నీ ఉణవై తొడుగిరాయ్ - నువ్వు ఆహారాన్ని తాకుతున్నావు

She sees the food inside - అవళ్ ఉల్లే ఉణవై పాక్కిరాళ్
Come outside, throw the ball outside - వెలియె వా, పందై వెలియె ఎరి
He throws the food down - అవన్ ఉణవై కీలే ఎరిగిరాన్
It looks at her/ It sees her - అదు అవళై పాక్కిరదు
It touches him - అదు అవనై తొడుగిరదు
She throws it here - అవళ్ అదై ఇంగే ఎరిగిరాళ్

Tuesday, April 28, 2009

Pronouns and Present-Tense Conjugation

నాన్ పాక్కిరేన్ - నేను చూస్తున్నాను
నీ పాక్కిరాయ్ - నువ్వు చూస్తున్నావు
అవన్ పాక్కిరాన్ - అతను చూస్తున్నాడు
అవళ్ పాక్కిరాళ్ - ఆమె చూస్తోంది
అదు పాక్కిరదు - అది చూస్తోంది

అదు కీలే పాక్కిరదు - అది కిందికి చూస్తోంది
అవన్ ఇంగే పాక్కిరాన్ - అతను ఇటు చూస్తున్నాడు
అవళ్ మేలే పాక్కిరాళ్ - ఆమె పైకి చూస్తోంది
అదు ఉల్లే పాక్కిరదు - అది లోపలికి చూస్తోంది
నాన్ అంగే పాక్కిరేన్ - నేను అటు చూస్తున్నాను
నీ వెలియే పాక్కిరాయ్ - నువ్వు బయటికి చూస్తున్నావు.

అవన్ ఉల్లే పాక్కిరాన్ - అతను లోపలికి చూస్తున్నాడు
నాన్ కీలే పాక్కిరేన్ - నేను కిందికి చూస్తున్నాను
అదు మేలే పాక్కిరదు - అది పైకి చూస్తోంది
నీ అంగే పాక్కిరాయ్ - నువ్వు అటు చూస్తున్నావు
అవళ్ వెలియే పాక్కిరాళ్ - ఆమె బయటికి చూస్తోంది

Monday, April 27, 2009

Commands

ఇంగే వా - ఇక్కడికి రా
కీలె ఉక్కార్ - కింద కూర్చో
మేలె పార్ - పైన చూడు
వెలియె పో - బయటికి పో

వెలియె ఉక్కార్ - బయట కూర్చో
మేలె వా - పైకి రా
ఇంగే పార్ - ఇక్కడ చూడు
ఉల్లే పో - లోపలికి పో

Thursday, April 23, 2009

Tuesday, April 7, 2009

Saturday, April 4, 2009

Adding new words

Rather than concentrating on the tense, I will try to add new words.
Learning new words in sentences should help us memorize and understand a language easily than by learning words alone. So, I will add new words in small sentences.

అవన్ నాల్హై వరువాన్

అతను రేపు వస్తాడు

అవన్ ఇంద్రు వరుహిరాన్

అతను ఇవాళ్ళ వస్తాడు

అవన్ నేట్ట్రు వంధాన్

అతను నిన్న వచ్చాడు

తలైవర్ పేసిణార్

నాయకుడు మాట్లాడాడు