Wednesday, April 29, 2009

Lesson 3

నాన్ తొడుగిరేన్ - నేను తాకుతున్నాను
నీ తొడుగిరాయ్ - నువ్వు తాకుతున్నావు
అవన్ తొడుగిరాన్ - అతను తాకుతున్నాడు
అవళ్ తొడుగిరాళ్ - ఆమె తాకుతోంది
అదు తొడుగిరదు - అది తాకుతోంది

నాన్ ఎరిగిరేన్ - నేను విసురుతున్నాను
నీ ఎరిగిరాయ్ - నువ్వు విసురుతున్నావు
అవన్ ఎరిగిరాన్ - అతడు విసురుతున్నాడు
అవళ్ ఎరిగిరాళ్ - ఆమె విసురుతోంది
అదు ఎరిగిరదు - అది విసురుతోంది

Pronoun/Noun - Direct Object
నాన్ - ఎన్నై (నన్ను)
నీ - ఉన్నై (నిన్ను)
అవన్ - అవనై (అతన్ని)
అవళ్ - అవళై (ఆమెను)
అదు - అదై (దాన్ని)
పందు - పందై (ball)
ఉణవు - ఉణవై (food)

The general rule for forming the direct object is noun + ai.

ఎన్నై పార్! - నన్ను చూడు
అవళ్ పందై మేలే ఎరిగిరాళ్ - ఆమె బంతిని పైకి విసురుతోంది
అదై తొడు - దాన్ని తాకు
అవన్ ఉణవై పాక్కిరాన్ - అతను ఆహారాన్ని చూస్తున్నాడు

నాన్ ఉన్నై పాక్కిరేన్ - నేను నిన్ను చూస్తున్నాను
అవన్ పందై ఉల్లే ఎరిగిరాన్ - అతను బంతిని లోపలికి విసురుతున్నాడు
అదు ఎన్నై తొడుగిరదు - అది నన్ను తాకుతోంది
పందై ఇంగే ఎరి - బంతిని ఇటు విసురు
నీ ఉణవై తొడుగిరాయ్ - నువ్వు ఆహారాన్ని తాకుతున్నావు

She sees the food inside - అవళ్ ఉల్లే ఉణవై పాక్కిరాళ్
Come outside, throw the ball outside - వెలియె వా, పందై వెలియె ఎరి
He throws the food down - అవన్ ఉణవై కీలే ఎరిగిరాన్
It looks at her/ It sees her - అదు అవళై పాక్కిరదు
It touches him - అదు అవనై తొడుగిరదు
She throws it here - అవళ్ అదై ఇంగే ఎరిగిరాళ్

No comments:

Post a Comment