నాన్ పాక్కిరేన్ - నేను చూస్తున్నాను
నీ పాక్కిరాయ్ - నువ్వు చూస్తున్నావు
అవన్ పాక్కిరాన్ - అతను చూస్తున్నాడు
అవళ్ పాక్కిరాళ్ - ఆమె చూస్తోంది
అదు పాక్కిరదు - అది చూస్తోంది
అదు కీలే పాక్కిరదు - అది కిందికి చూస్తోంది
అవన్ ఇంగే పాక్కిరాన్ - అతను ఇటు చూస్తున్నాడు
అవళ్ మేలే పాక్కిరాళ్ - ఆమె పైకి చూస్తోంది
అదు ఉల్లే పాక్కిరదు - అది లోపలికి చూస్తోంది
నాన్ అంగే పాక్కిరేన్ - నేను అటు చూస్తున్నాను
నీ వెలియే పాక్కిరాయ్ - నువ్వు బయటికి చూస్తున్నావు.
అవన్ ఉల్లే పాక్కిరాన్ - అతను లోపలికి చూస్తున్నాడు
నాన్ కీలే పాక్కిరేన్ - నేను కిందికి చూస్తున్నాను
అదు మేలే పాక్కిరదు - అది పైకి చూస్తోంది
నీ అంగే పాక్కిరాయ్ - నువ్వు అటు చూస్తున్నావు
అవళ్ వెలియే పాక్కిరాళ్ - ఆమె బయటికి చూస్తోంది
No comments:
Post a Comment